Type Here to Get Search Results !

ఆముదం తెగుళ్ళు

 తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తొలగించాలి.

అంతర పంటగా కంది వేయాలి

మిగతా వివరాలకు మీ సమీప వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు.


కాయకుళ్ళు బూజు తెగులు

ఈ తెగులు ముఖ్యంగా గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు ,మచ్చలు ఏర్పడి ,తర్వాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది.తెగులు సోకిన భాగాల పైన దూది పింజలాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది.తెగులు సోకిన కాయలు మెత్తబడి,కుళ్ళి రాలిపోతాయి.గెల కాడ పై,శాఖలపై కూడా ఈ తెగులు ఆశించడం వలన వ్యాధి సోకిన భాగాలు విరిగి పడిపోతాయి.


నివారణ

పొలంతో మొక్కలను మరీ దగ్గరగా నాటరాదు.

సకాలంలో పంటను విత్తుకోవాలి.

తెగులు సోకిన కాయలను,గెలలనుకోసి పొలానికి దూరంగా వేసి తగల బెట్టి దీని వ్యాప్తిని అరికాట్టాలి.

 

Post a Comment

0 Comments