Type Here to Get Search Results !

సింధు నాగరికత బిట్స్ (30)

సింధు నాగరికత క్విజ్

సింధు నాగరికత క్విజ్

  1. సింధూ ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు?

    • (a) మర్రి చెట్టు
    • (b) వేప చెట్టు
    • (c) చింత చెట్టు
    • (d) రావి చెట్టు

    Answer: d

  2. సింధూ నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది?

    • (a) పట్టణీకరణ నాగరికత
    • (b) గ్రామీణ నాగరికత
    • (c) అడవి ప్రజల జీవనం
    • (d) పైవన్ని

    Answer: a

  3. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?

    • (a) సింధు
    • (b) రావి
    • (c) గంగా
    • (d) కృష్ణా

    Answer: b

  4. మొహంజదారోలో ప్రతి ఇంటికి ఏమి ఉండేది?

    • (a) బావి
    • (b) స్నానపుగది
    • (c) a మరియు b
    • (d) కుళాయి

    Answer: c

  5. హరప్పా కాలం నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తుంది?

    • (a) చండీగర్
    • (b) రాజస్థాన్
    • (c) పంజాబ్
    • (d) పాకిస్తాన్

    Answer: a

  6. హరప్పా నగరాన్ని ఏమంటారు?

    • (a) ధాన్యాగారాల నగరం
    • (b) విలాసనగరం
    • (c) శిలానగరం
    • (d) పైవన్ని

    Answer: a

  7. మొహంజదారో వద్ద తవ్వకాలు జరిపినది?

    • (a) దయారామ్ సహాని
    • (b) ఆర్.డి.బెనర్జి
    • (c) చార్లెస్ మాజిన్
    • (d) సర్ జాన్ మార్షల్

    Answer: b

  8. చిన్న ధాన్యాగారాలు, ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెము, మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడి తవ్వకాలలో బయటపడినవి?

    • (a) సింధు
    • (b) మొహంజదారో
    • (c) హరప్పా
    • (d) పైవన్ని

    Answer: c

  9. మొహంజదారో అనగా అర్థం ఏమిటి?

    • (a) మృతుల దిబ్బ
    • (b) శవ పేటిక
    • (c) రాళ్ళతో నిర్మించిన సమాధి
    • (d) పైవన్ని

    Answer: a

  10. నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు?

    • (a) హరప్పా
    • (b) మొహంజదారో
    • (c) సింధు
    • (d) చైనా

    Answer: b

  11. జుంగార్ సంస్కృతి ఎక్కడ వెలసింది?

    • (a) అమ్రి
    • (b) చన్హుదారో
    • (c) హరప్పా
    • (d) లోథాల్

    Answer: a

  12. అమ్రి వద్ద తవ్వకాలు జరిపినది?

    • (a) నార్మన్ బ్రౌన్
    • (b) ఎన్.జి.ముజుందార్
    • (c) ఎన్.ఆర్.రావు
    • (d) దయారామ్ సహాని

    Answer: b

  13. సింధూ నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం?

    • (a) చన్హుదారో
    • (b) అమ్రి
    • (c) లోథాల్
    • (d) కలిబంగన్

    Answer: b

  14. చన్హుదారో ఏ నది ఒడ్డున ఉంది?

    • (a) గంగా
    • (b) కృష్ణా
    • (c) సింధు
    • (d) భోగోవా

    Answer: c

  15. చన్హుదారో వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు?

    • (a) నార్మన్ బ్రౌన్
    • (b) ఎన్.ఆర్.రావు
    • (c) ఎ.ఘోష్
    • (d) ఎమ్.జి.మజుందార్

    Answer: d

  16. కోట, రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది?

    • (a) అమ్రి
    • (b) చన్హుదారో
    • (c) లోథాల్
    • (d) కాలిబంగన్

    Answer: b

  17. చన్హుదారో తవ్వకాలలో ఏమి దొరికాయి?

    • (a) అలంకరణ పెట్టె
    • (b) సిరా బుడ్డి
    • (c) పూసలు
    • (d) పైవన్ని

    Answer: d

  18. లోథాల్ ఎక్కడ ఉంది?

    • (a) గుజరాత్
    • (b) పంజాబ్
    • (c) పాకిస్తాన్
    • (d) రాజస్థాన్

    Answer: a

  19. లోథాల్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు?

    • (a) ఎన్.ఆర్.రావు
    • (b) నార్మన్ బ్రౌన్
    • (c) ఎన్.జి.ముజుందార్
    • (d) దయారామ్ సహాని

    Answer: a

  20. కాలీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది?

    • (a) ఘగ్గర్
    • (b) సింధు
    • (c) భోగోవా
    • (d) గంగా

    Answer: a

  21. కాలీబంగన్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు?

    • (a) నార్మన్ బ్రౌన్
    • (b) ఎ.ఘోష్
    • (c) బి.బి.లాల్
    • (d) ఎన్.ఆర్.రావు

    Answer: c

  22. కాలీబంగన్ అంటే ఏమిటి?

    • (a) ఎర్రని గాజులు
    • (b) తెల్లని గాజులు
    • (c) నల్లని గాజులు
    • (d) పచ్చని గాజులు

    Answer: c

  23. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి?

    • (a) కాలీబంగన్
    • (b) లోథాల్
    • (c) చన్హుదారో
    • (d) ఆమ్రి

    Answer: a

  24. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది?

    • (a) గంగా
    • (b) సరస్వతి
    • (c) భోగోవా
    • (d) సింధు

    Answer: d

  25. బన్వాలి ఎక్కడ ఉంది?

    • (a) రాజస్థాన్
    • (b) హర్యానా
    • (c) పంజాబ్
    • (d) గుజరాత్

    Answer: b

  26. బన్వాలి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?

    • (a) ఎ.ఘోష్
    • (b) నార్మన్ బ్రౌన్
    • (c) ఆర్.ఎన్.బిస్త్
    • (d) ఎన్.ఆర్.రావు

    Answer: c

  27. కుమ్మరి చక్రము, అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి?

    • (a) బన్వాలి
    • (b) కాలీబంగన్
    • (c) లోథాల్
    • (d) ఆమ్రి

    Answer: a

  28. రొపార్ ఏ నది ఒడ్డున ఉంది?

    • (a) సింధు
    • (b) ఘగ్గర్
    • (c) భోగోవా
    • (d) సట్లెజ్

    Answer: d

  29. రొపార్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు?

    • (a) క్యురే
    • (b) జగపతి జోషి
    • (c) వై.డి.శర్మ
    • (d) ఎ.ఘోష్

    Answer: c

  30. రొపార్ ఎక్కడ ఉంది?

    • (a) గుజరాత్
    • (b) పంజాబ్
    • (c) హర్యానా
    • (d) రాజస్థాన్

    Answer: b

Post a Comment

0 Comments